ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు షాక్: నిధుల కోతపై అవాక్కవుతున్న నిర్మాణదారులు
DNews:17 NOV:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిదారులకు నిధులు విడుదల విషయంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర ఆందోళనకు దారితీసింది.…
