మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్ జంక్షన్‌లో ట్రాఫిక్ నరకం: వారం రోజులుగా పనిచేయని సిగ్నల్స్
DNews:04 Feb: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో ఉన్న దుర్గానగర్ జంక్షన్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ట్రాఫిక్ సిగ్నల్ గత ఏడు రోజులుగా పనిచేయకపోవడంతో…
