గంటకు 280 కి.మీ. వేగం.. 8 కోచ్‌లు, 557 మంది ప్రయాణికులు! భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలివే
భారత్‌లో తొలి బుల్లెట్ ట్రైన్ కల సాకారం దిశగా మరో కీలక అడుగు పడింది. దేశీయంగా తయారవుతున్న ఈ హైస్పీడ్ రైలు ముంబై–అహ్మదాబాద్ మార్గంలో పరుగులు పెట్టనుంది.…
