Month: September 2026

బయటికి సింపుల్ క్యాటరర్.. లోపల మాత్రం డేంజరస్! ‘పవర్ హౌస్’ ప్రోమో

D News: చియాన్ విక్రమ్ అంటేనే డిఫరెంట్ క్యారెక్టర్లు, ఊహించని గెటప్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు తన 63వ సినిమాతో మరోసారి అలాంటి కొత్త అవతార్‌లో ప్రేక్షకులను…

టీమిండియాలో చోటు కోసం ఎదురుచూడటం లేదు: భువనేశ్వర్ కుమార్….

Dnews 15: భారత జట్టులో రీఎంట్రీపై సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే జట్టులో…

కాంగ్రెస్‌ పార్టీ దెయ్యం లాంటిది: జగదీశ్‌రెడ్డి

D NEWS :కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చకు భయపడుతోందని,…

తెలంగాణ సమాజానికి, దళితులకు కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి: బల్మూరి వెంకట్‌

D News: కేటీఆర్‌ తెలంగాణ సమాజానికి, దళితులకు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ వ్యవహారశైలిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.…

418’కు పెరిగిన డిమాండ్.. ఇప్పుడు పాన్-ఇండియా రిలీజ్‌కు రెడీ!

D News: ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘418’ సినిమా రిలీజ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. కీర్తన్ నాగగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ…

నేను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: మాధవరం కృష్ణారావు

D News: తాను చేస్తున్న ఆరోపణలు తప్పని ప్రభుత్వం నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న…

ఆగస్టులో భారత్ వాణిజ్య లోటు తగ్గింది.. ఎగుమతులు 25% పెరుగుదల

D-News: భారత్‌ వాణిజ్య రంగంలో ఆగస్టు నెలలో మెరుగైన పరిస్థితి కనిపించింది. ఎగుమతులు వేగంగా పెరగడంతో వాణిజ్య లోటు తగ్గింది. అధికారిక వాణిజ్య గణాంకాల ప్రకారం, 2026…

CURE చట్టాన్ని హడావుడిగా ఆమోదించారు: కేపీ వివేకానంద

D News: CURE చట్టాన్ని హడావుడిగా ఆమోదించారని బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ విప్‌ కేపీ వివేకానంద ఆరోపించారు. 465 పేజీల బిల్లుపై ఒక్కరోజే చర్చ జరిగిందని విమర్శించారు. బిల్లుపై…

36 రోజుల గ్యాప్‌లో 3 సినిమాలు.. విశ్వక్ సేన్ క్రేజీ రిలీజ్ ప్లాన్!

D News: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘ఫంకీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ఇక…

ఎర్రవెల్లి ఘటనపై ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. కీలక వ్యాఖ్యలు

D News: ఎర్రవెల్లి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో కీలక పరిణామం ఎదురైంది. పసుపు నీటితో ప్రదేశాన్ని శుద్ధి చేశారనే ఆరోపణలపై రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ…