Month: September 2026

ఏపీ పీజీసెట్ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

D Educt: Sept 10: AP PGCET 2026: కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్ తదితర…

‘జయం’ తర్వాత నీ రేంజ్ మారిపోతుంది.. గోపీచంద్ కెరీర్‌ను మార్చేసిన తేజ మాటలివే!

D News: మ్యాచో స్టార్ గోపీచంద్ తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తన 33వ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీనివాసా…

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు

D Spiritual: Sept 10: టీటీడీ బ్రహ్మోత్సవాలు: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)…

వెయ్యి రోజుల పాలనపై రాజకీయ వేడి.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్!

D News: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకోవడంతో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రచారం చేస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్…

Paytmకు Bernstein ‘Top Pick’ రేటింగ్.. ₹2,200 టార్గెట్, 26% అప్‌సైడ్ అంచనా

D-News: ఫిన్‌టెక్ దిగ్గజం **Paytm (One97 Communications)**పై గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ Bernstein బుల్లిష్‌గా ఉంది. Paytmను తమ **‘Top Pick’**గా పేర్కొంది. ప్రస్తుతం ఉన్న Outperform…

సొంత సోదరులతో ఒప్పందాలా?.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

D News: సీఎం రేవంత్ రెడ్డి సొంత సోదరులతో ఒప్పందాలు చేసుకుంటూ పెట్టుబడులు తెస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు.…

‘ఇరుముడి’తో మరోసారి ప్రూవ్.. టాలీవుడ్‌లో ఫాదర్–డాటర్ సెంటిమెంట్‌దే హవా!

D News: టాలీవుడ్‌లో సెంటిమెంట్ కథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తండ్రి–కూతుళ్ల అనుబంధాన్ని తెరపై చూపించిన సినిమాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంటారు. బ్లాక్…

ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో భారీ మార్పులు.. ఇక బట్టీ విధానానికి చెక్‌! కొత్త విధానం ఇదే

D Educt: Sept 10: ఇంటర్‌ పరీక్షల్లో కీలక మార్పులు.. ఇక బట్టీకి చెక్! ఇంటర్మీడియట్‌ విద్యార్థుల్లో బట్టీ కొట్టే విధానానికి స్వస్తి పలికి.. వారిలో విశ్లేషణాత్మక,…

సైకో పోలీస్‌గా సునీల్‌ సెన్సేషన్.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ‘అనంతన్ కాడు’!

D News: ఒకప్పుడు స్టార్ కమెడియన్‌గా నవ్వులు పూయించిన సునీల్.. ఇప్పుడు వరుసగా విలన్ పాత్రలతో తనలోని మరో కోణాన్ని చూపిస్తున్నాడు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం,…

కేటీఆర్, హరీశ్ రావుపై కేసు.. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో FIR నమోదు!

D News: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్, హరీశ్ రావు సహా నలుగురు బీఆర్ఎస్ నేతలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana