ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవనంపై పొంగులేటి ఫోకస్.. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం
D NEWS: ఏదులాపురం మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరంగల్ క్రాస్ రోడ్డులోని తరుణీ…
