Month: September 2026

కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో రికార్డు ధరకు గణేశ్ లడ్డూ వేలం! చరిత్ర తిరగరాసింది..

D Spiritual: Sept 24: రిచ్‌మండ్ విల్లాస్ గణేశ్ లడ్డూకు రూ.1.01 కోట్ల ధర హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలం పాటలకు ప్రత్యేక ప్రాధాన్యత…

22ఏ భూములపై సర్కార్ సంచలన నిర్ణయం.. పలు జిల్లాల్లో ఉన్నతస్థాయి విచారణ

D NEWS: 22A Land Inquiry Committee ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు జిల్లాల్లో భూములకు సంబంధించిన అక్రమాలు, అవకతవకలు, నిబంధనల…

Bigg Boss 10 : బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. ముగ్గురు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీకి రెడీ?

D News : బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మొదలైనప్పటి నుంచే హౌస్‌లో టాస్కులు, గొడవలు, బాండింగ్స్, ఎమోషనల్ మూమెంట్స్‌తో సందడి కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్ల…

ICC ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఆటగాళ్ల జోరు.. టీ20లో టాప్‌లో ఇషాన్‌ కిషన్‌!

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తాజాగా ప్రకటించిన ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో పలువురు స్టార్‌ ఆటగాళ్లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా టీ20, వన్డే ఫార్మాట్లలో బ్యాటింగ్‌, బౌలింగ్‌,…

Bala Krishna : ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ వెరైటీ కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్ వైరల్!

D News : నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి టాలీవుడ్‌లో కాదు.. ఏకంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న…

భారత్‌-పాక్‌ ఫైనల్‌.. చివరి ఓవర్‌లో ఆ క్యాచ్‌.. 19 ఏళ్లయినా మరిచిపోలేని విజయం!

కొన్ని క్రికెట్‌ మ్యాచ్‌లు ఫలితంతో మాత్రమే కాదు.. ఉత్కంఠతోనూ చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి మ్యాచ్‌ల్లో 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఒకటి. సెప్టెంబర్‌ 24, 2007న దక్షిణాఫ్రికాలోని…

Ram Charan : రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. మరోసారి తెరపైకి వచ్చిన క్రేజీ కాంబినేషన్!

D News : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యాక్షన్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌పై మరోసారి టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందనే…

RaviChandra : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ డైరెక్టర్ ఎస్.ఎస్. రవిచంద్ర కన్నుమూత

D News : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు సారిక సత్య రవిచంద్ర (84) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన…

గణేష్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

D Spiritual: Sept 24: నిమజ్జన వేడుకలపై పోలీసుల ప్రత్యేక నిఘా హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు…

Karthik Subbaraj : స్టార్ హీరోలను పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ప్రయోగం.. ‘డోరతీ’తో కార్తీక్ సుబ్బరాజ్ టెస్ట్!

D News : కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్, టేకింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.…