Month: March 2026

పెళ్లికి సిద్ధమైన యంగ్ హీరో బెల్లంకొండ.. ఎంగేజ్‌మెంట్ డేట్ బయటపెట్టిన మేకర్స్!

DET:MAR 06:మహిళా దినోత్సవం రోజున శుభవార్త:టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం ఈ నెల మార్చి 8,2026న జరగనుంది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే…

ఉస్తాద్ లోకి థమన్.. దేవిశ్రీ ప్రసాద్‌కు ఏమైంది? మైత్రీ మేకర్స్ సంచలన ప్రకటన!

DET:MAR 06:అసలు ఏం జరిగింది?నిజానికి ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.ఆయన ఇప్పటికే డిక్లేంగే సాలా,ఆరా ఆఫ్ ఉస్తాద్ వంటి హిట్ పాటలను అందించారు.అయితే…

రికార్డు స్థాయిలో 17వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

DNational 06 Mar: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం (మార్చి 6, 2026) శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించారు. రాష్ట్ర చరిత్రలో…

జగిత్యాల జిల్లాలో దౌర్జన్యం: కారుకు దారి ఇవ్వలేదని దళిత యువకుడిపై కాంగ్రెస్ నేత దాడి – బాధితుడికి తీవ్ర గాయాలు!

DNews:06 Mar: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. దళితుడైన తిరుపతి అనే యువకుడు తన వాహనంపై వెళ్తుండగా, స్థానిక…

అంబర్‌పేట్ ఫ్లైఓవర్ సమస్యపై కేంద్ర మంత్రి లేఖ!

DNews: Mar 06: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి గి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి అంబర్‌పేట్ ఫ్లైఓవర్ కింద…

అస్సాం: గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

D Spiritual: Mar 6: అస్సాం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి మరియు ప్రాయోజిత సంక్షేమ కార్యక్రమాల అమలు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ…

బేగంపేటలో బాంబు బెదిరింపు.. అధికారులు అప్రమత్తం!

DNews: Mar 06: హైదరాబాద్‌లో ఇటీవల నకిలీ బాంబు బెదిరింపులు పెరుగుతున్నాయి. విమానాశ్రయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా అనేక చోట్ల ఈ తరహా బెదిరింపులు వస్తున్నాయి.…

తిరుమల: ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

D Spiritual: Mar 6: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మార్చి 19న ‘ఉగాది ఆస్థానం’ వేడుకలను అత్యంత వైభవంగా…

ఆసామ్‌లో సుఖోయ్ యుద్ధవిమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి!

DNews: Mar 06: ఆసామ్ రాష్ట్రంలోని కార్బి ఆంగ్‌లాంగ్ జిల్లాలో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంఎకెఐ యుద్ధవిమానం గురువారం రాత్రి అదృశ్యమైంది. అయితే, తాజాగా భారత…

ఆంధ్రప్రదేశ్: రెండో భద్రాద్రి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభం

D Spiritual: కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తులు ప్రేమగా “రెండో భద్రాద్రి”గా…