DET:MAR 06:
అసలు ఏం జరిగింది?
నిజానికి ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.ఆయన ఇప్పటికే డిక్లేంగే సాలా,ఆరా ఆఫ్ ఉస్తాద్ వంటి హిట్ పాటలను అందించారు.అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరగడంతో.. రీ-రికార్డింగ్ కోసం మేకర్స్ ఫైనల్ అవుట్‌పుట్ రీల్స్ పంపడంలో ఆలస్యమైంది.అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉన్న DSP ఈ షార్ట్ టైమ్‌లో బిజియం పూర్తి చేయలేనని చెప్పడంతో నిర్మాణ సంస్థ థమన్ను రంగంలోకి దించింది.

పుష్ప 2 ఫ్లాష్‌బ్యాక్స్:

ఖచ్చితంగా నెటిజన్లకు పుష్ప 2 గుర్తొస్తోంది.ఎందుకంటే పుష్ప 2 విషయంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది.అక్కడ కూడా లాస్ట్ మినిట్‌లో బిజియం కోసం అదనపు మ్యూజిక్ డైరెక్టర్లను థమన్,సామ్ సీఎస్ వంటి వారు తీసుకువచ్చారు.ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ మైత్రీ అదే పాటర్న్‌ను ఉస్తాద్ కోసం రిపీట్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

మార్చి 19నే థియేటర్లలోకి!

బిజియం మార్పుతో పాటు మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. సినిమా విడుదల తేదీని కూడా ముందుకు జరిపారు.ముందుగా అనుకున్న దానికంటే ముందే అంటే మార్చి 19, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.టైమ్ తక్కువగా ఉండటంతోనే థమన్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana