తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది | రాబోయే నాలుగు రోజులు మరింత చల్లగాలి
DNews:05 Dec:తెలంగాణ రాష్ట్రం తీవ్ర చలి ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. దిత్వా తుఫాన్ ప్రభావంతో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే పగటివేళల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండగా,…
