నిజామాబాద్‌లో నార్కోటిక్స్ పోలీసుల దాడులు: కల్తీ కల్లు మత్తుమందు తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
DNews:20 Nov:వినాయక నగర్, నిజామాబాద్ జిల్లాలో కల్తీకల్లు తయారీలో మత్తుమందు అల్ర్ఫాజోలం (Alprazolam) వినియోగం అధికమవుతున్న నేపథ్యంలో, నార్కోటిక్స్ విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లాలోని పలు…
