DNews:21 Nov:హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉన్నతాధికారుల బదిలీలు భారీ స్థాయిలో జరిగాయి. ప్రభుత్వం 32 మంది ఐపీఎస్‌ (IPS) అధికారులను బదిలీ చేస్తూ ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసింది.జయేంద్రసింగ్ చౌహాన్ అడిషనల్ డీజీ, ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌ సీఐడీ డీజీ, చేత‌న్ మైల‌బ‌త్తుల‌ పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ , కే నారాయ‌ణ రెడ్డి మహేశ్వరం జోన్ డీసీపీ , పీవీ ప‌ద్మ‌జ‌ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ , సంగ్రామ్ సింగ్ నాగర్‌కర్నూల్ ఎస్పీ , కిర‌ణ్ ప్ర‌భాక‌ర్ హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ, శ‌బ‌రీష్‌ మహబూబాబాద్ ఎస్పీ, నిఖిత‌ కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీ, గిరిధ‌ర్ టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీస్నేహా మిశ్రా వికారాబాద్ ఎస్పీ ,గైక్వాడ్ వైభ‌వ్ హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ, కేక‌న్ సుధీర్ రామ్‌నాథ్‌ ములుగు ఎస్పీ, సంకీర్త్ జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ, పాటిల్ కాంతిలాల్ సుభాష్‌ గవర్నర్ ఏడీసీ,రామ్ రెడ్డి పెద్దపల్లి డీసీపీ

సీహెచ్ శ్రీధ‌ర్ మల్కాజ్‌గిరి డీసీపీ, అవినాష్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ, కంక‌ణాల రాహుల్ రెడ్డి భువనగిరి అడిషనల్ ఎస్పీ, శేషాద్రిని రెడ్డి జగిత్యాల అడిషనల్ ఎస్పీ, శివం ఉపాధ్యాయ‌ ములుగు అడిషనల్ ఎస్పీ, మౌనిక‌ ఆదిలాబాద్ అదనపు ఎస్పీ, మ‌న‌న్ భ‌ట్ ఏటూరు నాగారం ఏఎస్పీ, సాయికిర‌ణ్‌ నిర్మల్ ఏఎస్పీరుత్విక్ సాయి వేములవాడ ఏఎస్పీ, యాద‌వ్ వ‌సుంధర‌ సత్తుపల్లి ఏసీపీ, శ్రీనివాస్ టీజీ ట్రాన్స్‌కో ఎస్పీ, సునీత వనపర్తి ఎస్పీ

ప్రభుత్వంలోని వివిధ కీలక విభాగాల్లో, ముఖ్యంగా జిల్లాల్లోని ఎస్పీ స్థాయి పోస్టులలో ఈ బదిలీలు జరగడం వల్ల పోలీస్ శాఖ పనితీరులో మార్పులు ఆశించవచ్చు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana