సిరిసిల్ల–వేములవాడలో అభివృద్ధికి కొత్త అడుగు.. రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్ వరకు.
సిరిసిల్ల, వేములవాడలో విద్య, మహిళా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, వ్యవసాయం, పరిపాలన రంగాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్,…
