తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో సరికొత్త పారిశ్రామిక విప్లవం 10 రంగాలపై ప్రత్యేక ఫోకస్!
హైదరాబాద్: తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌కు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాలకు రూపకల్పన చేస్తోంది.…
