లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ ప్రతినిధుల భేటీ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనలో భాగంగా పలువురు ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, విద్యా రంగంలో భాగస్వామ్యాలపై చర్చలు జరుపుతున్నారు. శనివారం లండన్‌లో…
