హైదరాబాద్ డెవలప్‌మెంట్‌పై సమావేశం ఏర్పాటు చేయండి: సీఎంకు రాజాసింగ్ విజ్ఞప్తి!
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన నగర అభివృద్ధిపై…
