ఎన్ఆర్ఐలు, ఓసీఐలకు గుడ్ న్యూస్.. విదేశాల్లో ఉంటూనే డిజిటల్ KYC పూర్తి చేసుకునే అవకాశం!
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక శుభవార్త అందించింది. ఇకపై నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (NRIs), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా…
