ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు సీఎం రేవంత్‌రెడ్డి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు నిర్మాణంలో…
