
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,840గా ఉంది.
అదే సమయంలో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,850గా నమోదైంది. మరోవైపు వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు కనిపించలేదు.
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,55,000గా కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| హైదరాబాద్ | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
| నిజామాబాద్ | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
| ఖమ్మం | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
| వరంగల్ | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| విజయవాడ | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
| విశాఖపట్నం | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
| గుంటూరు | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
| నెల్లూరు | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
| తిరుపతి | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| ముంబై | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
| ఢిల్లీ | రూ.1,55,990 | రూ.1,43,000 | రూ.1,17,030 |
| కోల్కతా | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
| అహ్మదాబాద్ | రూ.1,55,890 | రూ.1,42,900 | రూ.1,16,930 |
| కేరళం | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
