
D Spiritual: Nov 25: ఇంట్లో కొన్ని ప్రతికూల శక్తులు ఆవహించాయని మనకు అనిపించినప్పుడు అవును అనిపించే లక్షణాలు కనిపిస్తాయి. తాంత్రిక శాస్త్రం ప్రకారం ఇలాంటి ప్రతికూల శక్తులను తొలగించటం అవసరం. సానుకూల శక్తులు ఉన్న ఇల్లు ఎప్పుడూ శాంతి, ఆనందం, సుఖసంతోషాలతో నిండిపోతుంది. అటువంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా పెద్దగా ఉండవు.
ఇంట్లో ప్రతికూలత ఎక్కువగా ఉందా? కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? మీ ఇంటి పురోగతి ఆగిపోయినట్లు అనిపిస్తున్నదా? అయితే ఇంటిని ప్రతికూల శక్తులు ప్రభావితం చేస్తున్నాయేమో అనుమానం రావచ్చు. తాంత్రిక శాస్త్రం ప్రకారం ఈ ప్రతికూల శక్తులను తొలగించటానికి చర్యలు తీసుకోవాలి.
సానుకూల శక్తులు ఉన్నప్పుడు ఇంట్లో అందరూ ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు ఉన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. కానీ ప్రతికూల శక్తులు ఇంట్లో పాతుకుపోతే సమస్యలు పెరుగుతాయి. అందువల్ల వీటి నివారణ కోసం కొన్ని చర్యలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.
