సిద్దిపేట అభివృద్ధిపై హరీశ్‌రావు ప్రశ్నలు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
సిద్దిపేట అభివృద్ధి పనులు, నిలిచిపోయిన ప్రాజెక్టులపై మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొడంగల్ అభివృద్ధి, రంగనాయక సాగర్ కాలువల పనులను ప్రస్తావిస్తూ…
