కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కుటుంబ వ్యవహారాన్ని రాజకీయాల్లోకి లాగడంపై తెలంగాణలో కొత్త చర్చ
సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడిని పెంచాయి. ఈ ఆరోపణలపై కేటీఆర్ స్పందనపై ఆసక్తి నెలకొంది.
