Category: Telangana News

కేటీఆర్‌ చొరవతో మస్కట్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలంగాణ మహిళ.. కన్నీళ్లతో కృతజ్ఞతలు!

హైదరాబాద్‌: ఉపాధి కోసం ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్లి, రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్ల మోసానికి గురై అక్కడే చిక్కుకుపోయిన తెలంగాణ మహిళ తుప్పుడు లక్ష్మి ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. బీఆర్ఎస్‌…

సుల్తానాబాద్‌లో తాగునీటి కష్టాలు.. పైపులైన్ లీకేజీలు, మరమ్మతులతో ప్రజలకు ఇబ్బందులు!తరచూ నీటి సరఫరా అంతరాయం, రాజీవ్ రహదారిపై తవ్వకాల సమస్యలు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో పైపులైన్ లీకేజీలు, మరమ్మతులు, రాజీవ్ రహదారిపై తవ్వకాలతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణవాసులు కోరుతున్నారు.su

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరి రావుకు సంబంధించిన నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి…

కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టేందుకే అమిత్‌ షా పాదయాత్ర.. బీజేపీ తెలంగాణ చీఫ్‌ రామచందర్‌రావు

హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కాంగ్రెస్‌, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో హైదరాబాద్‌లో…

పెద్దపల్లి రైతులకు గుడ్‌న్యూస్.. నవంబర్ రెండో వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు.

పెద్దపల్లి జిల్లాలో 311 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2,75,316 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. నవంబర్ రెండో వారం నుంచి కొనుగోళ్లు…

మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరికలు!

Murasu Cyclone Effect on Telangana: మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు సమీపంలో…

పెద్దపల్లి రైతులకు యాసంగి టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గించాలంటున్న అధికారులు…

ఎల్‌నినో ప్రభావంతో 2026–27 యాసంగిలో నీటి కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో వరి సాగు తగ్గించి పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని మంత్రి శ్రీధర్…

పెద్దపల్లి ప్రజావాణిలో కలెక్టర్ కీలక ఆదేశాలు.. పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించాలి.

పెద్దపల్లి కలెక్టరేట్‌లో నవంబర్ 2న నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Hyderabad: నగరవాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాత్కాలికంగా నిలిచిపోనున్న నీటి సరఫరా!

Hyderabad Water Supply Cut News: హైదరాబాద్ నగరవాసులకు జలమండలి కీలక సూచన జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు 36 గంటల పాటు…

హైదరాబాద్‌లో వీకెండ్ నైట్ రైడ్స్‌కు పోలీసుల ప్రత్యేక నిఘా.. పబ్‌లు, బార్ల దగ్గర అలర్ట్.

హైదరాబాద్‌లో వీకెండ్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పబ్‌ల నిర్వహణ సమయాలు, అర్ధరాత్రి పోలీస్ నిఘాపై ప్రత్యేక కథనం.