Category: స్పోర్ట్స్

టీ20 వరల్డ్ కప్: భారత్‌తో ఆడబోమన్న పాకిస్థాన్.. ఐసీసీ సీరియస్ వార్నింగ్!

DSports 02Feb 2026: త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో…

యాభై వికెట్ల క్లబ్‌లో అర్జున్ టెండూల్కర్: తండ్రి రికార్డుకు చేరువలో జూనియర్ సచిన్!

DSports 31Jan 2026:పనాజీ/మెల్‌బోర్న్: అర్జున్ టెండూల్కర్ తన బౌలింగ్‌తో దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన పోరులో రోహన్…

మెల్‌బోర్న్ ‘కొత్త రాణి’ రిబకినా.. సబలెంకాపై ప్రతీకారం తీర్చుకుంటూ గ్రాండ్‌స్లామ్ విజేతగా!

DSports 31Jan 2026:మెల్‌బోర్న్: టెన్నిస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల ఫైనల్ సమరంలో ఎలెనా రిబకినా సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ…

సిరీస్‌ డిసైడర్ కాదు.. కానీ వరల్డ్ కప్‌కు ఫైనల్ రిహార్సల్!

DSports 31Jan 2026:తిరువనంతపురం: కేరళలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేడు జరగబోయే ఐదో టీ20 మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం. సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకున్నా, ప్రపంచకప్…

టీ20 ప్రపంచకప్ 2026: పాకిస్థాన్‌కు ‘ఐసీసీ’ గట్టి షాక్.. చిన్న దేశాల నుంచి ట్రోలింగ్!

DSports 31Jan 2026:దుబాయ్/లాహోర్: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే పాకిస్థాన్‌కు ఊహించని అవమానాలు ఎదురవుతున్నాయి. భారత్‌లో ఆడటానికి నిరాకరించి టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌కు మద్దతుగా,…

సూర్య కెప్టెన్సీకి రావాల్సినంత క్రెడిట్ దక్కట్లేదు.. రోహిత్ ఛాయలు కనిపిస్తున్నాయి: ఇర్ఫాన్ పఠాన్

DSports 31Jan 2026:ముంబై: టీమిండియా టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నప్పటికీ, అతడిని ఒక ‘కెప్టెన్’గా క్రీడా ప్రపంచం తగినంతగా…

ఆసీస్‌కు భారీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి ప్యాట్ కమిన్స్ అవుట్!

DSports 31Jan 2026:మెల్‌బోర్న్/సిడ్నీ: టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి…

పక్కకి తప్పుకోండి.. సంజు వస్తున్నాడు! బాడీగార్డ్‌లా మారిన కెప్టెన్ సూర్య

DSports 31Jan 2026:తిరువనంతపురం: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ క్రేజ్ చూసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ముచ్చటేసింది. న్యూజిలాండ్‌తో ఐదో టీ20 ఆడేందుకు…

జొకోవిచ్ ‘ఐదు సెట్ల’ మాయాజాలం: వయసుపై గెలిచిన పోరాటయోధుడు!

DSports 31Jan 2026:మెల్‌బోర్న్: టెన్నిస్ కోర్టులో అతడొక అజేయుడు.. ఓటమి అంచుల్లో ఉండి కూడా విజయాన్ని ఎలా లాక్కోవాలో తెలిసిన మాంత్రికుడు. సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్…

పాక్ ప్రధానికి ఆకాశ్ చోప్రా ‘రియాలిటీ చెక్’.. బీ-టీమ్‌పై గెలిస్తే అంత బిల్డప్పా?

DSports 31Jan 2026:ముంబై/లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కురిపించిన ప్రశంసలపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఘాటుగా స్పందించారు.…