నిర్మల్ జిల్లాలో సోయా రైతుల తిప్పలు: టోకెన్ల కోసం రాత్రంతా క్యూలైన్లలో నిద్ర
DNews:1 NOV:తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో రైతుల కష్టాలు అంతులేని విధంగా కొనసాగుతున్నాయి. ఆరుగాలం శ్రమించి, శ్రద్ధగా పండించిన సోయా పంటను అమ్ముకునేందుకు కూడా అన్నదాతలు నిద్రాహారాలు…
