Category: వార్తలు

కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. టాటా మధుసూదన్ సంచలన వ్యాఖ్యలు

D News: ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టాటా మధుసూదన్ ఆరోపించారు. రైతులు, మహిళలు, పేదలు తీవ్ర ఇబ్బందులు…

కొండా సురేఖకు బీఆర్ఎస్‌లో నో ఎంట్రీ.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

D News: కొండా సురేఖ కాంగ్రెస్‌ను వీడబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రచారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత…

జగదీశ్‌రెడ్డి కీలక డిమాండ్‌.. రేవంత్‌రెడ్డిపై ఆరోపణలపై విచారణ జరపాలి!

D News: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి. జగదీశ్‌రెడ్డి…

భారత్ మమ్మల్ని ముందే హెచ్చరించింది: బెల్జియం ప్రధాని

చౌక ధరల వస్తువులతో యూరప్‌ పరిశ్రమలకు నష్టం.. భారత్‌ వైపే బెల్జియం చూపు యూరప్‌ మార్కెట్‌లోకి భారీగా చౌక ధరల వస్తువులు ప్రవేశించడంతో తమ దేశ పరిశ్రమలు…

భారతీయ సంస్థతో రూ. 769 కోట్ల ఆయుధ ఒప్పందంలో కుంభకోణం.. ఎస్టోనియా రక్షణ మంత్రి రాజీనామా

రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో కీవ్‌కు అండగా నిలిచిన ఓ యూరోపియన్ దేశం.. భారతీయ కంపెనీ నుంచి ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 70…

మరింత విస్తరిస్తోన్న ఇరాన్‌ యుద్ధం… 2027 వరకు అమెరికా బలగాల మోహరింపు.. ట్రంప్ కొత్త ప్లాన్

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో సైనిక దాడులను ప్రారంభించాయి. తొలుత ఇది స్వల్పకాలిక సైనిక చర్యగానే…

కొండా సురేఖ సంచలన ఆరోపణలు.. సజ్జనార్‌ కాంగ్రెస్‌ కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యలు!

D News: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌పై మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు…

యూఏఈ బంపర్ లాటరీలో భారతీయుడ్ని వరించిన ల్యాండ్‌ రోవర్‌.. పాకిస్థానీకి రూ.35 కోట్ల జాక్‌పాట్

యూఏఈ బిగ్ టికెట్ లాటరీ మరోసారి పలువురి జీవితాల్లో అదృష్టాన్ని నింపింది. బిగ్ టికెట్ 290వ డ్రాలో పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.35 కోట్లకు…

కొండా సురేఖ సరే.. మరి పొంగులేటి సంగతేంటి? సీఎంకు హరీశ్‌రావు ప్రశ్న

D News: 22-A భూముల వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కొండా సురేఖపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. నిషేధిత భూముల…

కొండా సురేఖ బర్తరఫ్‌పై డీకే అరుణ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు!

D News: కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ బర్తరఫ్‌ తనను తీవ్రంగా బాధించిందని…