Venky Atluri : OTTలో వెబ్ సిరీస్లో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు…
