తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి.. సీఎం రేవంత్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కమిటీ భేటీ
D NEWS: తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం జరిగింది.…
