భీమన్న స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్.
DNews: Nov 26: వేములవాడ పట్టణంలో మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
