ఫిల్మ్‌నగర్‌లో దారుణం: సినీ అవకాశాల పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం, ముగ్గురి అరెస్ట్
DNews:04 Dec:హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సినిమా అవకాశాల పేరుతో మైనర్ బాలికను వలలో వేసి అత్యాచారం చేసిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో…
