నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 TGPSC ఉద్యోగ నోటిఫికేషన్లు!
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ నెలాఖరు లేదంటే సెప్టెంబరు నుంచి టీజీపీఎస్సీ వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఇప్పటికే 9 నోటిఫికేషన్లు…
