Author: Dinesh

భారత్ సమ్మిట్‌పై కిషన్ రెడ్డి సంచలన విమర్శలు.. ప్రభుత్వ నిధులతో కాంగ్రెస్ ప్రచారమంటూ ఆరోపణలు-

హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రజాధనంతో కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని వివరణ కోరారు.

నవంబర్ 15న ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, కరువు సాయంపై కీలక చర్చ-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 15న ప్రధాని మోదీని కలవనున్నారు. తుమ్మిడిహెట్టి, సమ్మక్కసాగర్, గోదావరి–కావేరీ అనుసంధానం, కరువు సాయంపై చర్చించే అవకాశం ఉంది.

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు ముందు BRS ర్యాప్ సాంగ్.. కాంగ్రెస్ హామీలపై KTR ప్రశ్నల వర్షం-

హైదరాబాద్ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో తొలి విడతగా 21 కిలోమీటర్ల పనులు చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.

నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి.. 2021 కొవిడ్ కేసులో ఆరోపణలను తోసిపుచ్చిన ముఖ్యమంత్రి-

2021 నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచార సమయంలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల కేసులో సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ నవంబర్ 18న…

భారత్ సమ్మిట్‌పై బీజేపీ విమర్శలకు శ్రీధర్‌బాబు కౌంటర్.. రాహుల్ గాంధీ హాజరుపై కీలక వివరణ

హైదరాబాద్ భారత్ సమ్మిట్‌పై బీజేపీ విమర్శలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ హాజరు, గిగ్ వర్కర్ల కార్యక్రమంపై వివరణ ఇచ్చారు.

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు బీజేపీ నిరసన సెగ.. రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాల ప్రదర్శనలకు పిలుపు–

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు ముందు తెలంగాణ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాల నిరసనలకు పిలుపునిచ్చింది. భారత్ సమ్మిట్‌పై కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు తీవ్రం.

హైదరాబాద్‌లో పాడ్ కార్ల రవాణాకు రేవంత్ గ్రీన్ సిగ్నల్.. మూడు PRTS కారిడార్లకు ఆమోదం-

హైదరాబాద్‌లో పాడ్ కార్ల ఆధారిత PRTS వ్యవస్థకు సీఎం రేవంత్ రెడ్డి మూడు కారిడార్లకు ఆమోదం తెలిపారు. కేపీహెచ్‌బీ–బయోడైవర్సిటీ, ఎల్బీ స్టేడియం–రాణిగంజ్, అసెంబ్లీ–బేగంపేట మార్గాలకు డిసెంబర్‌లోగా టెండర్లు…

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూమి వివాదం.. ప్రజల ఆందోళనకు హరీశ్ రావు మద్దతు-

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూమి వేలం ప్రతిపాదనపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకులు స్థలాన్ని పరిశీలించి ఆందోళనకు మద్దతు తెలిపారు.

సిద్దిపేటలో కవిత రాజకీయ అడుగు.. హరీశ్ రావు నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన కార్యాలయానికి భూమిపూజ

హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన జిల్లా కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఖరారైంది.

హైదరాబాద్‌లో నేటి నుంచి భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల మధ్య తెలంగాణ రాజకీయ ప్రాధాన్యతపై చర్చ-

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు భారత్ సమ్మిట్ జరగనుంది. 70 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం,…