Author: Dinesh

రూ.3.36 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయం.. వికారాబాద్‌ విశాలాక్షి రైస్‌మిల్లుపై కేసు నమోదు-

వికారాబాద్‌ జిల్లా కులకచర్లలోని శ్రీవిశాలాక్షి ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లులో 812.227 క్వింటాళ్ల ప్రభుత్వ ధాన్యం కొరతను అధికారులు గుర్తించారు. రూ.3.36 కోట్లకుపైగా విలువైన ధాన్యం వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో…

దళారుల చేతిలో మోసపోతున్న రైతులు.. ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్-

భూదాన్ పోచంపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జక్క రాఘవేందర్ రెడ్డి, కొనుగోళ్ల జాప్యంపై ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

భారత్ సమ్మిట్‌ చుట్టూ తెలంగాణ రాజకీయం.. అధికార విపక్ష నేతల మాటల తూటాలు..

హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ప్రభుత్వ నిధుల వినియోగంపై కిషన్ రెడ్డి, కేటీఆర్ విమర్శలు చేయగా, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ కౌంటర్…

తెలంగాణలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎదురుదాడి.. కేటీఆర్‌ను టార్గెట్ చేస్తే ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలంటూ సవాల్–

కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతల విమర్శలకు మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతులు, సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు ముగుస్తుంది.. సంచలన విషయాలు బయటకొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు త్వరలోనే ముగుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తన ఫోన్ ట్యాప్ చేసినా ఇబ్బంది లేదని, ఈ కేసులో కీలక విషయాలు…

హరీశ్ రావు కంచుకోటలో సీఎం రేవంత్ రెడ్డి భారీ సభ.. నవంబర్ 19న సిద్దిపేటలో ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రారంభం–

రీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి భారీ సభ నిర్వహించనున్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జాప్యంపై రాజకీయ చర్చ.. ₹1,400 కోట్ల కేంద్ర నిధులపై ఆందోళన–

తెలంగాణలో 31 జిల్లా పరిషత్‌లు, 565 మండల పరిషత్‌లు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల జాప్యంతో కేంద్ర నిధులపై ప్రభావం పడే అవకాశం…

జుక్కల్ మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కొత్త కమిటీ.. అధ్యక్షుడిగా బండివర్ రాజు నియామకం-

జుక్కల్ మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నూతన కమిటీని ప్రకటించింది. బండివర్ రాజుకు అధ్యక్ష బాధ్యతలు, సత్యనారాయణకు ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

ఆలేరు నుంచి మోత్కూరు వరకు తీన్మార్ మల్లన్న BC రాజ్యాధికార యాత్ర.. 50వ రోజుకు చేరిన రాజకీయ పాదయాత్ర-

తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 50వ రోజుకు చేరుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరులో మహిళా వ్యవసాయ కూలీలు, హమాలీల సమస్యలను తెలుసుకున్నారు.

భారత్ సమ్మిట్‌పై సామ్ పిట్రోడా వ్యాఖ్యలకు బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి కౌంటర్.. ప్రజాస్వామ్యంపై కొత్త రాజకీయ చర్చ-

హైదరాబాద్ భారత్ సమ్మిట్ నేపథ్యంలో సామ్ పిట్రోడా చేసిన ప్రపంచ ప్రజాస్వామ్య వ్యాఖ్యలపై బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి స్పందించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రను ప్రస్తావిస్తూ కాంగ్రెస్…