ఎన్నికల సంఘం వ్యవహారంపై KTR సుప్రీంకోర్టు విచారణ డిమాండ్.. BRS, కాంగ్రెస్ ఒక్కటేనంటూ BJP కౌంటర్–
ఎన్నికల సంఘం పనితీరుపై కేటీఆర్ సుప్రీంకోర్టు విచారణ కోరారు. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందిస్తూ BRS, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు.
