Author: Dinesh

రైలు కూతతో మారనున్న సిరిసిల్ల–వేములవాడ భవిష్యత్తు? ప్రయాణం నుంచి వ్యాపారం వరకు కొత్త అవకాశాలు.

సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కొత్తపల్లి వరకు 31.78 కిలోమీటర్ల రైల్వే మార్గానికి దక్షిణ మధ్య రైల్వే రూ.749.29 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ ఆహ్వానించింది. ఈ…

వేములవాడకు మహర్దశ? రాజన్న ఆలయ విస్తరణ నుంచి 80 అడుగుల రోడ్డు వరకు.. భక్తులకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?

రాజన్న ఆలయ విస్తరణ నుంచి 80 అడుగుల రహదారి వరకు వేములవాడలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణం సహా…

సిద్దిపేట నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 12 పోస్టుల భర్తీ

సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ల్యాబ్ అటెండెంట్, క్లీనర్, శానిటేషన్ వర్కర్ తదితర 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. నవంబర్ 6 సాయంత్రం 4 గంటలు…

మామునూరు ఎయిర్‌పోర్టుపై కీలక అప్‌డేట్.. డిసెంబర్‌లో శంకుస్థాపనకు ప్రణాళిక.

వరంగల్ మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టుపై కీలక ముందడుగు పడింది. భూసేకరణ పూర్తయి ఏఏఐకి భూమి అప్పగించగా, డిసెంబర్‌లో శంకుస్థాపన చేయాలని కేంద్రం ప్రణాళిక ప్రకటించింది.

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్‌కు కొత్త కళ.. పెట్టుబడులు, ఉద్యోగాలపై యువత ఆశలు.

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్‌ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు వచ్చింది. ప్రముఖ కంపెనీల కార్యకలాపాలు, వేలాది ఉద్యోగాల కట్టుబాట్లు, భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలపై…

హైదరాబాద్‌లో ఇళ్లే టార్గెట్.. ఊరికి వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

హైదరాబాద్‌లో ఇళ్లకు తాళం వేసి సొంతూళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. చోరీలను నివారించేందుకు పొరుగువారికి సమాచారం ఇవ్వడం, CCTV ఏర్పాటు, విలువైన వస్తువులను…

రామగుండంలో మరో 800 MW ప్లాంట్.. స్థానిక యువతకు ఉద్యోగాల ఆశలు

రామగుండం పాత థర్మల్ పవర్ స్టేషన్ స్థానంలో 800 MW సామర్థ్యంతో కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనపై స్థానికుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రాజెక్టు అమలు, నిర్మాణ…

సుల్తానాబాద్‌లో తాగునీటి కష్టాలు.. పైపులైన్ లీకేజీలు, మరమ్మతులతో ప్రజలకు ఇబ్బందులు!తరచూ నీటి సరఫరా అంతరాయం, రాజీవ్ రహదారిపై తవ్వకాల సమస్యలు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో పైపులైన్ లీకేజీలు, మరమ్మతులు, రాజీవ్ రహదారిపై తవ్వకాలతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణవాసులు కోరుతున్నారు.su

పెద్దపల్లి రైతులకు గుడ్‌న్యూస్.. నవంబర్ రెండో వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు.

పెద్దపల్లి జిల్లాలో 311 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2,75,316 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. నవంబర్ రెండో వారం నుంచి కొనుగోళ్లు…

పెద్దపల్లి రైతులకు యాసంగి టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గించాలంటున్న అధికారులు…

ఎల్‌నినో ప్రభావంతో 2026–27 యాసంగిలో నీటి కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో వరి సాగు తగ్గించి పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని మంత్రి శ్రీధర్…