Author: CS.H

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..

Dnews Aug25: వచ్చే నెల న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే, దాదాపు…

కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..

Dnews: 22: కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. కాఫీ చాలా మందికి రోజూ తీసుకునే పానీయంగా మారిపోయింది.…

కపుల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? ఈ టిప్స్‌తో గొడవలకు చెక్ పెట్టండి!

Dnews:22:కపుల్‌గా ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? సరైన ప్లానింగ్ లేకపోతే బడ్జెట్, డెస్టినేషన్, షెడ్యూల్ వంటి విషయాల్లో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే…

పల్స్‌ ఫార్మా.. నానో విటమిన్‌ డీ3కి డీసీజీఏ అనుమతి

Dnews21: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న పల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌.. నానో-క్యారియర్‌ ఎన్‌ట్రా్‌ప్డ విటమిన్‌ డీ3 ఓరల్‌ ఔషధానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి…

చల్లటి నీరు Vs వేడి నీరు.. ఏ సమయంలో ఏ నీటితో స్నానం చేయాలి?

ఇంటర్నెట్ డెస్క్: స్నానం చేయడం మన రోజువారీ జీవితంలో ఒక భాగం. అయితే స్నానం చేసేటప్పుడు ఉపయోగించే నీటి ఉష్ణోగ్రత కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.…

ఆర్‌ఎంపీలకు ఇక యూనిక్‌ ఐడీ!

Dnews 21: రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ (ఆర్‌ఎంపీ) రిజిస్ట్రేషన్‌, ప్రాక్టీస్‌ విధానంలో జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కీలక మార్పు లు చేసేందుకు సిద్ధమైంది..! దేశంలోని ప్రతి…

ఆహా.. నేను ఒక్కరోజు ప్రధానినైతే!

Dnews Publish Date – Aug 21 , 2026 | 01:38PM:భారతదేశం 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి ప్రవేశించిన శుభ తరుణమిది. ఈ గొప్ప దేశానికి నేను…

క్యాన్సర్‌ను నయం చేసే ఏఐ.. త్వరలో రానుందా..?

Dnews 21: Internet Desk క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వణికిపోతాం. తెలిసిన వాళ్లు దాని బారినపడినా తట్టుకోలేం. ఒక్కసారి ఈ రోగం వస్తే నిత్యం దానితో…

విడిపోయిన తర్వాత కూడా ఎక్స్ లవర్ మీ కలలోకి వస్తున్నారా? అసలు కారణం ఇదే!

Dnews 21:విడిపోయిన తర్వాత కూడా మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు కలలో కనిపిస్తున్నారా? అయితే దీని వెనుక కొన్ని మానసిక కారణాలు ఉంటాయని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. Internet…

కేబీఆర్‌ పార్కు పరిధిలో చెట్ల నరికివేతపై స్టే పొడిగింపు……

Dnews21: హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్‌ జోన్‌ (ఈఎ్‌సజడ్‌) పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు…