Andhra Pradesh: Inter results today-DTv Telangana

DNews: Apr15: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (ఏపీ ఇంటర్ ఫలితాలు) ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ఉదయం 10.31 గంటలకు ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తారు.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana