D Spiritual: Oct 21: మానాజీపేటలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాల ముగింపు

వనపర్తి: ఘనపూర్‌ మండలం మానాజీపేట గ్రామంలో నిర్వహించిన దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీలత రాఘవేందర్‌, ఉప సర్పంచ్‌ జయమ్మ సత్యనారాయణ, చంద్రకాంత్‌, సాగర్‌, నాగరాజు, వెంకటేష్‌, శరత్‌, రాజ్‌కుమార్‌తో పాటు శివకేశవ భక్త సమాజం నిర్వాహకులు, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana