D News: Aug 7:ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ పథకం ద్వారా హైదరాబాద్‌లో సొంత ఇంటి కలను నిజం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో నిర్మిస్తున్న ఫ్లాట్లను అర్హులైన లబ్ధిదారులకు రూ.6 లక్షలకే అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 10 వరకు మాత్రమే గడువు ఉంది. దరఖాస్తుల గడువును పొడిగించే అవకాశం లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన వారు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్హులైన లబ్ధిదారులు సమీపంలోని మీసేవా కేంద్రాల్లో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా లేదా వాట్సాప్ నంబర్ 8096958096కు సందేశం పంపి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana