DET:NOV 18:
చలికాలంలో షుగర్ నియంత్రణ: తప్పనిసరిగా పాటించాల్సినవి..!
సాధారణంగానే డయాబెటిస్ బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలి.అలాంటిది ఈ చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ సీజన్‌లో షుగర్ పెరగకుండా ఉండాలంటే..!

చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అయితే షుగర్ ను ఎలా అదుపులో ఉంచుకోవాలనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

ఉదయం లేవగానే చేయవలసిన పని
:
ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిని తాగాలి.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి:

బ్రేక్ ఫాస్ట్‌లో తప్పనిసరిగా ప్రోటీన్లు మరియు ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి,తద్వారా రక్తంలోకి చక్కెర విడుదల నెమ్మదిగా జరుగుతుంది.

పండ్లు తీసుకునేటప్పుడు పాటించవలసిన నియమం:
అంతేకాదు చలికాలంలో పండు ఎక్కువ మోతాదులో దొరుకుతుంది.అయితే,వీటిని పరిమితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే కొన్ని పండ్లలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana