Month: November 2026

మగబిడ్డ పుట్టలేదని భార్యను హతమార్చిన భర్త.. కరీంనగర్‌లో దారుణం!

కరీంనగర్‌: మగబిడ్డ కావాలంటూ భార్యను వేధించిన భర్త చివరకు ఆమెను హత్య చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లాలో కలకలం రేపింది. బొమ్మకల్‌ పరిధిలోని సల్ఫీ నగర్‌లో స్వరూప…

5 మినప ఇడ్లీలు తిన్నా ఒకటే.. ఇవి ఉదయాన్నే రెండు తిన్నా ఒకటే.. హై ప్రోటీన్ ఫుడ్

ఉదయం అల్పాహారంలో ఇడ్లీ తినడం చాలామందికి అలవాటు. అయితే ఎప్పుడూ సాధారణ ఇడ్లీలే కాకుండా కాస్త కొత్తగా, ఆరోగ్యకరంగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే పాలకూర ఇడ్లీ మంచి…

హైదరాబాద్‌లో ఇళ్లే టార్గెట్.. ఊరికి వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

హైదరాబాద్‌లో ఇళ్లకు తాళం వేసి సొంతూళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. చోరీలను నివారించేందుకు పొరుగువారికి సమాచారం ఇవ్వడం, CCTV ఏర్పాటు, విలువైన వస్తువులను…

IND vs NZ: ఇదేందయ్యా రోహిత్.. కివీస్ గడ్డపై ఇప్పటికీ ఆ రికార్డు అందుకోలేదా!

Rohit Sharma ODI Record: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. నవంబర్ 4, 2026న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా…

రామగుండంలో మరో 800 MW ప్లాంట్.. స్థానిక యువతకు ఉద్యోగాల ఆశలు

రామగుండం పాత థర్మల్ పవర్ స్టేషన్ స్థానంలో 800 MW సామర్థ్యంతో కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనపై స్థానికుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రాజెక్టు అమలు, నిర్మాణ…

కేటీఆర్‌ చొరవతో మస్కట్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలంగాణ మహిళ.. కన్నీళ్లతో కృతజ్ఞతలు!

హైదరాబాద్‌: ఉపాధి కోసం ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్లి, రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్ల మోసానికి గురై అక్కడే చిక్కుకుపోయిన తెలంగాణ మహిళ తుప్పుడు లక్ష్మి ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. బీఆర్ఎస్‌…

అమెరికాలో వైద్యరంగ సంచలనం.. 56 కి.మీ దూరం నుంచి రోబోటిక్ సర్జరీ చేసిన భారతీయ వైద్యుడు!

వైద్యరంగంలో సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త అవకాశాలకు మార్గం చూపుతోంది. ఒకప్పుడు శస్త్రచికిత్స చేయాలంటే వైద్యుడు రోగి పక్కనే ఉండాల్సి వచ్చేది. కానీ రోబోటిక్ టెక్నాలజీ, అత్యాధునిక కమ్యూనికేషన్…

సుల్తానాబాద్‌లో తాగునీటి కష్టాలు.. పైపులైన్ లీకేజీలు, మరమ్మతులతో ప్రజలకు ఇబ్బందులు!తరచూ నీటి సరఫరా అంతరాయం, రాజీవ్ రహదారిపై తవ్వకాల సమస్యలు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో పైపులైన్ లీకేజీలు, మరమ్మతులు, రాజీవ్ రహదారిపై తవ్వకాలతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణవాసులు కోరుతున్నారు.su

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరి రావుకు సంబంధించిన నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి…

కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టేందుకే అమిత్‌ షా పాదయాత్ర.. బీజేపీ తెలంగాణ చీఫ్‌ రామచందర్‌రావు

హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కాంగ్రెస్‌, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో హైదరాబాద్‌లో…