Gold: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టినవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఒకేసారి గ్రాముపై రూ.9 వేల లాభం పొందొచ్చు..
సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారికి శుభవార్త. ఆర్బీఐ ముందస్తు విమోచన తేదీలను ప్రకటించింది. దీంతో ముందుగా తీసుకోవాలనుకునేవారు పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. ఈ బాండ్లలో పెట్టుబడి…
