కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడి: రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్‌ఈ చిక్కారు
DNews:04 Feb: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ (GHMC) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. కూకట్‌పల్లి జోనల్ ఆఫీసులో ఎస్‌ఈ (Superintending…
