మున్సిపల్ పీఠాలకు ముహూర్తం ఖరారు: ఫిబ్రవరి 18న చైర్మన్, మేయర్ల ఎన్నిక – నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ!
DNews:14 Feb: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు మరియు మేయర్ల ఎన్నిక కోసం…
