లెజెండ్ కు కొత్త యుగం: ప్రీమియం ఎలక్ట్రిక్ పవర్ తో ఐకానిక్ నేమ్ ప్లేట్ ని పునరుద్ధరించనున్న టాటా సియెర్రా EV
టాటా మోటార్స్ ఇటీవలి చరిత్రలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంచ్‌లలో ఒకదానికి సిద్ధమవుతోంది. ఈసారి ఆధునిక, పూర్తి-ఎలక్ట్రిక్ అవతార్‌లో ఐకానిక్ సియెర్రా తిరిగి వస్తుంది. మొదట కాన్సెప్ట్…
