పరమశివుడికే అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి.. అమ్మవారి అలంకరణ విశిష్టత గురించి తెలుసా?
D Spiritual: Sep 24:అన్నపూర్ణాదేవి – అన్నప్రదాత్రి తల్లి అన్నపూర్ణాదేవి ప్రాధాన్యం అన్నపూర్ణ అంటే “అన్నాన్ని ప్రసాదించే దేవత” అని అర్థం. ఈమెను ఆకలితో ఉన్నవారికి భోజనం…
