Impact of war.. Abu Dhabi stock markets closed-DTv Telangana

DNews: Mar02: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడిదారుల భద్రత దృష్ట్యా మార్చి 2, 3 తేదీల్లో దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా యూఏఈ, ఖతార్ వంటి దేశాలు తమ విమాన మార్గాలను మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana