DET:DEC 06:
జటాధర ఓటీటీ విడుదల అప్డేట్ వచ్చేసింది!
యంగ్ హీరో సుధీర్ బాబు,బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తెలుగులో పరిచయమైన చిత్రం జటాధర.భారీ అంచనాల మధ్య నవంబర్ 7, 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా,ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి.

ఏ ఓటీటీలో చూడవచ్చు?
జటాధర సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.అధికారిక ప్రకటన లేకుండానే,ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది?
జటాధర చిత్రం డిసెంబర్ 5,2025 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కావడం ప్రారంభించింది.ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌ను ఇంట్లో కూర్చుని చూడాలనుకునే ప్రేక్షకులు,ప్రైమ్ వీడియోలో ఇప్పుడే చూడవచ్చు.

సినిమా విశేషాలు:

నటీనటులు,సుధీర్ బాబు,సోనాక్షి సిన్హా,దివ్య ఖోస్లా కుమార్,శిల్పా శిరోద్కర్,తదితరులు.కేరళలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయం రహస్యాలు,పురాణ కథల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.ఇందులో సోనాక్షి సిన్హా ధనపిశాచిని పాత్రలో కనిపించారు.ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ మాత్రమే ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.హిందీ లేదా ఇతర భాషల వెర్షన్లు త్వరలో రావచ్చు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana