యెమెన్ తీరంలో ఉద్రిక్తత.. ఎర్ర సముద్రంలో సౌదీ సైనిక నౌక, ఆయుధ డిపోపై హౌతీలు క్షిపణి దాడి
యెమెన్‌లో హౌతీ రెబల్స్ మరోసారి ఎర్ర సముద్రం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతకు తెరలేపారు. సౌదీ అరేబియాకు చెందిన సైనిక ల్యాండింగ్ నౌకను బాలిస్టిక్ క్షిపణితో లక్ష్యంగా చేసుకుని…
