డిగ్రీ అర్హతతో హెచ్సీఎల్టెక్లో ఉద్యోగాలు.. వాయిస్ ప్రాసెస్ విభాగంలో అవకాశం..
DNEWS :హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌టెక్ (HCLTech) ఒక మంచి అవకాశాన్ని అందిస్తోంది. సంస్థలో వాయిస్ ప్రాసెస్ విభాగంలో…
